
5 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
నవంబర్ 5 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
హైదరాబాద్: నవంబర్ 5 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 7న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు రెండు వారాల పాటు జరగనున్నాయి.
మంగళవారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కేసీఆర్ ఈ రోజు పలువురు అధికారులతో సమావేశమయ్యారు.