5 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | telangana assembly session from november 5th | Sakshi
Sakshi News home page

5 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Published Fri, Oct 24 2014 3:06 PM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM

5 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - Sakshi

5 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నవంబర్ 5న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

హైదరాబాద్: నవంబర్ 5న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నవంబర్ 24 వరకు సమావేశాలు జరగనున్నాయి. 5వ తేదీనే తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 6 వ తేదీ అసెంబ్లీకి సెలవు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement