హైదరాబాద్ సిటీ: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఈ నెల 27న సొంత పనుల నిమిత్తం అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 5 వరకు అమెరికాలో గడపనున్నారు. ఈ సమయంలో అడిషనల్ డీజీపీ సుదీప్ లటాకియా ఆయన స్థానంలో విధులు నిర్వర్తిస్తారు.
రేపు అమెరికాకు డీజీపీ అనురాగ్ శర్మ
Published Thu, Feb 26 2015 5:40 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement