‘దేశంలో మీడియా న్యూస్‌రూమ్‌ భవిష్యత్తు’ అంశంపై 14న సదస్సు | telugu university to conduct seminar on 'media newsroom future in the country' | Sakshi
Sakshi News home page

‘దేశంలో మీడియా న్యూస్‌రూమ్‌ భవిష్యత్తు’ అంశంపై 14న సదస్సు

Published Thu, Jul 13 2017 3:44 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM

telugu university to conduct seminar on 'media newsroom future in the country'

సాక్షి, హైదరాబాద్‌: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటలకు ‘దేశంలో మీడియా న్యూస్‌రూమ్‌ భవిష్య త్తు’అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ వి.సత్తిరెడ్డి తెలిపా రు.

వైస్‌చాన్స్‌లర్‌ ఎస్‌వీ.సత్యనారాయణ అధ్యక్షతన డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆడిటోరి యంలో జరిగే ఈ సదస్సులో సీనియర్‌ జర్నలిస్టు విజయసింహ కీలకో పన్యా సం చేయనున్నారు. ఎడిటోరియల్, మేనేజ్‌మెంట్, ఆడియన్స్‌ తదితర అంశాల తో ఈ సదస్సు సాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement