మెరిసిన తెల్ల‘బంగారం’ | The price of cotton per quintal to Rs .5,550 | Sakshi
Sakshi News home page

మెరిసిన తెల్ల‘బంగారం’

Published Tue, Jan 17 2017 3:05 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

మెరిసిన తెల్ల‘బంగారం’

మెరిసిన తెల్ల‘బంగారం’

గజ్వేల్‌లో పత్తి క్వింటాలుకు ధర రూ.5,550
గజ్వేల్‌: తెల్ల‘బంగారం’ మెరి సింది. ఈ సీజన్ కు సంబం ధించి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో సోమ వారం పత్తి క్వింటాలుకు రూ.5,550 పలికింది. ఈ విషయాన్ని స్థానిక మార్కెట్‌ కమిటీ కార్యదర్శి వెంకట్‌ రాహుల్‌ తెలిపారు. ఈ మార్కెట్‌ యార్డు పరిధిలో ఇప్పటి వరకు 1.6 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో సీజన్  ఆరంభం నుంచే రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ధర పలికింది. తాజాగా రూ.5,550కు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement