పిడుగుపాటుతో వ్యక్తి మృతి | thunder bolt kills labour in adilabad district | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో వ్యక్తి మృతి

Published Tue, Jun 30 2015 5:34 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

పిడుగుపాటుతో పొలం పని చేసుకుంటున్న ఒక కూలీ మృతి చెందాడు.

ఆదిలాబాద్: పిడుగుపాటుతో పొలం పని చేసుకుంటున్న ఒక కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా దహేగామ్ మండలం ఇట్యాల గ్రామంలో జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన వెంకటీ(55) కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం కూలీపనులు చేస్తుండగా పిడుగుపడి మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement