హుజూర్‌నగర్: నల్లగొండ జిల్లా మట్టపల్లి ట్రాన్స్‌కో ఏఈ కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. శనివారం హుజూర్‌నగర్‌లోని ఏడీఈ కార్యాలయంలో ఓ రైతు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ
Published Sat, May 30 2015 11:59 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement