
సాక్షి, తొర్రూరు రూరల్: తొర్రూరు మండలం పోలెపల్లి ప్రచారంలో ఒగ్గు కళాకారులతో మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం కలిసి నడిచారు. కళాకారుల నుంచి డోలు అందుకున్న ఓ మహిళ నువ్వే మళ్లీ మా ఎమ్మెల్యే నువ్వే అని డోలు కొట్టి చెప్పింది. అంతా మీ చేతుల్లోనే ఉందంటూ ఎర్రబెల్లి మహిళకు మొక్కారు.
Comments
Please login to add a commentAdd a comment