'గులాబీ'లా ప్రచారాలు | TRS Candidates Election Campaign Waranga | Sakshi
Sakshi News home page

'గులాబీ'లా ప్రచారాలు

Published Tue, Nov 13 2018 10:38 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

TRS Candidates Election Campaign Waranga - Sakshi

సాక్షి, వరంగల్‌ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ప్రచారాలను జోరుగా సాగిస్తున్నారు. ఈ గులీబీ నేతలు వింత వింత ప్రదర్శనలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఒకరు చాయ్‌ వాలా వేషం వేస్తే ఇంకొకరు రైతన్నగా దర్శనం ఇచ్చారు. ఇలా కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకుల వింత ప్రచార వేషాలు.

చాయ్‌వాలా..


నర్మెట: కన్నెబోయిన గూడెంలో టీలు అందిస్తున్న టీఆర్‌ఎస్‌ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 

ఓట్ల ‘గని’ మీదే..


భూపాలపల్లి: భూపాలపల్లి ఏరియాలోని కేటికే 1వ గని కార్మికులను ఓటు వేయాలని కోరుతున్న టీఆర్‌ఎస్‌ భూపాలపల్లి అభ్యర్థి మధుసూదనాచారి 

బతుకులు మార్చేస్తా...


రాయపర్తి: ఆరెగూడెంలో ప్రచారంలో భాగంగా కుమ్మరిసారె తిప్పుతూ కుండలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి దయాకర్‌రావు

రైతన్నగా పెద్ది


నల్లబెల్లి: లెంకాలపల్లి గ్రామంలో మొక్కజొన్న చేనులో నాగలి దున్నతున్న టీఆర్‌ఎస్‌ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement