హైదరాబాద్ మారేడ్‌పల్లిలోని క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై గురువారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు.
హైదరాబాద్ క్రైం: హైదరాబాద్ మారేడ్‌పల్లిలోని క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై గురువారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. ఓ ఇంటిపై దాడి చేసిన స్పెషల్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.