రామగుండం(కరీంనగర్): రామగుండం మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం ఐదు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆందోళనకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కార్మికులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రయోజనాలను, హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రామగుండంలో కార్మికుల ఆందోళన
Published Thu, Feb 26 2015 12:27 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement