సాగర్ కెనాల్‌లో పడి యువకుడి మృతి | young man dies after fall in sagar canal | Sakshi
Sakshi News home page

సాగర్ కెనాల్‌లో పడి యువకుడి మృతి

Published Tue, Jan 26 2016 10:46 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

సాగర్ కెనాల్‌లో పడి యువకుడి మృతి

సాగర్ కెనాల్‌లో పడి యువకుడి మృతి

గరిడేపల్లి: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కుత్‌బుషాపురం బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రీకాంత్ బీటెక్ చదువుతూ... నేరేడుచర్లలో ఓ పెట్రోల్ బంక్‌లో పార్ట్‌ టైమ్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున బైక్‌పై వెళుతూ అదుపుతప్పి సాగర్ కెనాలో పడిపోవడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement