బోగత జలపాతంలో యువకుడి గల్లంతు | Youth drowns in Bogatha Waterfall | Sakshi
Sakshi News home page

బోగత జలపాతంలో యువకుడి గల్లంతు

Published Sat, Jan 16 2016 7:39 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

Youth drowns in Bogatha Waterfall

వాజేడు (ఖమ్మం) : స్నేహితులతో కలిసి జలపాతంలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం బోగత జలపాతం వద్ద శనివారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నల్లబల్లికి చెందిన అఖిల్ (20) స్నేహితులతో కలిసి బోగత జలపాతానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన అతను స్నేహితులు, స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement