ఓటు హక్కు వినియోగించుకున్న ఒబామా! | Barak Obama casts his vote early in Chicago | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు వినియోగించుకున్న ఒబామా!

Published Tue, Oct 21 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

ఓటు హక్కు వినియోగించుకున్న ఒబామా!

ఓటు హక్కు వినియోగించుకున్న ఒబామా!

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వినియోగించుకోవడం పౌరుడి ప్రథమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు

షికాగో: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వినియోగించుకోవడం పౌరుడి ప్రథమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. నాకు ఓటు వేయడమంటే చాలా ఇష్టం అని ఒబామా వ్యాఖ్యానించారు. ఎవరికి ఓటు వేశాననే విషయాన్ని ఒబామా చెప్పడానికి నిరాకరించారు. 
 
ఎన్నికల రోజు కోసం వేచి చూడకుండా ఈ సంవత్సరంలోనే ఓటు వినియోగించుకోవాలని ఓటర్లకు ఒబామా, డెమెక్రాటిక్ నేతలు విజ్ఞప్తి చేశారు. 2014 మధ్యంతర ఎన్నికల కోసం ఆరంభంలోనే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కమ్యూనిటి సెంటర్ లో ఒబామా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement