మార్చి 9 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు
వచ్చే మార్చి 9 వ తేదీ నుంచి సీబీఎస్ఈ 10 గ్రేడ్ (పదవ తరగతి), 12 గ్రేడ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో వారం రోజులపాటు పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉంది.
10 వ తరగతి |
2016 |
2017 |
మొత్తం విద్యార్థుల సంఖ్య |
1491371 |
1667573 |
మొత్తం స్కూళ్ల సంఖ్య |
15286 |
16354 |
మొత్తం పరీక్షా కేంద్రాల సంఖ్య |
3742 |
3974 |
12 వ తరగతి |
2016 |
2017 |
మొత్తం విద్యార్థుల సంఖ్య |
1065179 |
1098420 |
మొత్తం స్కూళ్ల సంఖ్య |
10093 |
10677 |
మొత్తం పరీక్షా కేంద్రాల సంఖ్య |
3757 |
3503 |