సీబీఎస్‌ఈ పరీక్షల డేటాషీట్‌ విడుదల | CBSE Class 10 and Class 12 datesheet released | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ పరీక్షల డేటాషీట్‌ విడుదల

Published Sun, Jan 3 2016 4:35 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

CBSE Class 10 and Class 12 datesheet released

ఈ ఏడాది సీనియర్ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (12వ తరగతి), సెంకడరీ స్కూల్‌ ఎడ్యుకేషన్ (పదో తరగతి) పరీక్షలకు హాజరుకాబోయే విద్యార్థుల కోసం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తాజాగా డేటాషీట్‌ విడుదల చేసింది. సీబీఎస్‌ఈ పరిధిలో పదో తరగతి పరీక్షలు మార్చ్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమై.. మార్చి 28వ తేదీన ముగియనున్నాయి. 12వ తరగతి పరీక్షలు మార్చ్‌ 1న ప్రారంభమై.. ఏప్రిల్‌ 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ (www.cbse.nic.in.) లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement