10న లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు | Chief Minister Chandrababu London Tour On March 10th | Sakshi
Sakshi News home page

10న లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు

Published Sun, Mar 6 2016 5:38 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

10న లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు - Sakshi

10న లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు

సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజులపాటు లండన్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 10వ తేదీన శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి లండన్ బయలుదేరనున్నారు. 13వ తేదీ వరకూ అక్కడే ఉండి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారని శనివారం ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement