ఓజిలి మండలం పోలిపాడు గ్రామంలోని ఓ ఇంట్లో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలింది.
నెల్లూరు(ఓజిలి): ఓజిలి మండలం పోలిపాడు గ్రామంలోని ఓ ఇంట్లో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పుస్తకాల నాగభూషణమ్మ(60) అక్కడికక్కడే మృతిచెందింది. గ్యాస్ సిలిండర్ పేలుడుతో వ్యాపించిన మంటలకు రెండు పూరిళ్లు కూడా దగ్ధమయ్యాయి.