న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్)కు సంబంధించిన నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. వీఆర్‌ఎస్ కోసం బ్యూరోక్రాట్లు పెట్టుకున్న విజ్ఞప్తిని ఎక్కువ కాలం పెండింగ్‌లో పెట్టకుండా, నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా మార్పులు తెచ్చింది.
ఒకవేళ నిర్దేశిత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించకపోతే.. అప్పట్నుంచే వారి స్వచ్ఛంద పదవీ విరమణ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలను డీఓపీటీ విడుదల చేసింది.
బ్యూరోక్రాట్ల వీఆర్‌ఎస్ నిబంధనల్లో మార్పులు
Published Tue, Mar 7 2017 5:07 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
Advertisement
Advertisement