కువైట్లో అత్యవసరంగా దిగిన విమానం | Kuwait Air's Mumbai-bound flight returned after bird hit | Sakshi
Sakshi News home page

కువైట్లో అత్యవసరంగా దిగిన విమానం

Published Sun, Aug 30 2015 10:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

Kuwait Air's Mumbai-bound flight returned after bird hit

దుబాయి : కువైట్ నుంచి ముంబై బయలుదేరిన కువైట్ ఎయిర్వేస్కి చెందిన విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలో సదరు విమానాన్ని అత్యవసరంగా కువైట్ ఎయిర్ పోర్ట్లో దింపివేసినట్లు ఆ విమాన సంస్థ ఆదివారం వెల్లడించింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్య స్థానానికి చేర్చినట్లు తెలిపింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి విమానం కాక్ పిట్ను ఢీ కొట్టిందని పేర్కొంది. ఈ మేరకు కువైట్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement