మావోయిస్టులు అమర్చిన మందుపాత పేలి ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘనట ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమాజిల్లాలో జరిగింది. మావోయిస్టులు మూడు రోజుల బంద్ పిలుపు ఇచ్చిన నేపద్యంలో.. జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో జవాన్లు లక్షంగా ఏర్పాటు చేసి మందుపాత పేలింది. గాయపడిన జవాన్లను వైద్యం కోసం తరలించారు. ఘటకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
మందుపాతర పేలుడు : సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు
Published Mon, Apr 18 2016 11:20 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement