
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్
విజయవాడ : తెలుగుదేశం పార్టీ జాతీయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కమిటీలను ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలో ప్రకటించారు. 41 మందితో జాతీయ కమిటీ... 70 మందితో ఏపీ టీడీపీ కమిటీ ... అలాగే 96 మందితో టీటీడీపీ కమిటీలో చోటు కల్పించినట్లు చంద్రబాబు తెలిపారు. జాతీయ పార్టీలో పొలిట్ బ్యూరో, ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఉంటాయని... రెండు రాష్ట్రాల్లోని కమిటీలు పాత పద్దతిలోనే ఉంటాయని ఆయన వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
టీడీపీ జాతీయ అధ్యక్షుడు : ఎన్ చంద్రబాబు నాయుడు
టీడీపీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు : పి.రాములు, గరికపాటి రామ్మోహనరావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, డీకె సత్యప్రభ
కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులు : నారా లోకేష్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొనకళ్ల నారాయణరావు
కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో ఎక్స్అఫీషియో సభ్యులు : నారా లోకేష్, సుజనా చౌదరి, కె.కళా వెంకట్రావు, ఎల్ రమణ
టీడీపీ కేంద్ర కమిటీలో పొలిట్ బ్యూరో సభ్యులు : యనమల రామకృష్ణుడు, పి.అశోక్ గజపతిరాజు, నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, నందమూరి హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, టి.దేవేందర్గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, రమేష్ రాథోడ్, ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, సీహెచ్ అయ్యన్న పాత్రుడు, ప్రతిభా భారతి, నామా నాగేశ్వరరావు.
కేంద్ర కమిటీ అధికార ప్రతినిధులు : పయ్యావుల కేశవ్, ఈ పెద్దిరెడ్డి, అరవింద్కుమార్ గౌడ్, బోండా ఉమా, కె. రామ్మోహన్నాయుడు.
కేంద్ర కమిటీ కోశాధికారి : శిద్ధా రాఘవరావు
టీడీపీ క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడు : ఎం.ఏ.షరీఫ్
క్రమశిక్షణా కమిటీ సభ్యులు : సోమిరెడ్డి, అరికెల
మీడియా కమిటీ కో - ఆర్డినేటర్ : ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ :
టీడీపీ కమిటీ అధ్యక్షుడు : కిమిడి కళా వెంకట్రావు
ఉపాధ్యక్షులు : జె.ఆర్.పుష్పరాజ్, ఎం.వెంకటేశ్ చౌదరి, కరణం బలరాంమూర్తి, బండారు సత్యనారాయణ మూర్తి, మెట్ల సత్యనారాయణ.
ప్రధాన కార్యదర్శులు : జి.బుచ్చియ్య చౌదరి, వర్ల రామయ్య, రెడ్డి సుబ్రహ్మణ్యం, నిమ్మల రామానాయుడు, జయ నాగేశ్వరరెడ్డి.
అధికార ప్రతినిధులు : అవంతి శ్రీనివాస్, పంచుమర్తి అనురాధ, లింగారెడ్డి, జూపూడి ప్రభాకరరావు, వై.బి.రాజేంద్రప్రసాద్, డి.మాణిక్య వర ప్రసాద్, ముళ్లపూడి రేణుక.
కోశాధికారి : బీసీ జనార్దన్రెడ్డి
తెలంగాణ :
టీడీపీ అధ్యక్షుడి : ఎల్ రమణ
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ : రేవంత్రెడ్డి
ఉపాధ్యక్షులు : మండవ వెంకటేశ్వరరావు, జి.సాయన్న, అన్నపూర్ణమ్మ, స్వామిగౌడ్, యూసుఫ్ అలీ, చాడ సురేష్ రెడ్డి, సి. కృష్ణయాదవ్, అరికేపూడి గాంధీ.
ప్రధాన కార్యదర్శులు : సండ్ర వెంకట వీరయ్య, కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతక్క, వివేక్ గౌడ్, మల్లయ్య యాదవ్,
అధికార ప్రతినిధులు : వేం నరేందర్రెడ్డి, రాజేందర్రెడ్డి, సతీష్ మాదిగ. రజనీకుమారి, అరికెల నర్సిరెడ్డి, రాజారాం యాదవ్,
కోశాధికారి : ప్రేమ్ కుమార్ జైన్
మీడియా కమిటీ కన్వీనర్ : ఎం.ఎ. సలాం, సభ్యుడిగా ప్రకాశ్ రెడ్డి