ఫస్టియర్ ఎంబీబీఎస్ ఫలితాలు విడుదల | mbbs first year results out | Sakshi
Sakshi News home page

ఫస్టియర్ ఎంబీబీఎస్ ఫలితాలు విడుదల

Published Sun, Nov 1 2015 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

mbbs first year results out

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆగస్టులో నిర్వహించిన ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేసింది. మార్కుల రీ-టోటలింగ్ కోసం నవంబర్ 9లోగా సబ్జెక్టుకు రూ.2 వేలు చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి.విజయకుమార్ సూచించారు. ఫలితాలు యూనివర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు. సెకండియర్ తరగతులు ఈ నెల 5 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement