తెలంగాణ రాష్ట్రంతో తీవ్రవాదం నిజమే | naxalism will rise with bifurcation, says renuka chowdary | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్రంతో తీవ్రవాదం నిజమే

Published Sun, Dec 1 2013 1:17 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

తెలంగాణ రాష్ట్రంతో తీవ్రవాదం నిజమే - Sakshi

తెలంగాణ రాష్ట్రంతో తీవ్రవాదం నిజమే

సీఎం వ్యాఖ్యలకు రేణుకాచౌదరి సమర్ధన
 ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సమర్ధించారు. ఖమ్మంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో అక్కడి ప్రజలు తీవ్రవాదంతో పడుతున్న ఇబ్బందులను వివరించారని చెప్పారు. తాను తెలంగాణ ఏర్పాటును సమర్ధిస్తున్నానని కానీ, రాయల తెలంగాణను అంగీకరించేది లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement