ఎన్సీపీతో రహస్య ఒప్పందం లేదు: బీజేపీ | No tacit understanding with NCP, says Prakash Javadekar | Sakshi
Sakshi News home page

ఎన్సీపీతో రహస్య ఒప్పందం లేదు: బీజేపీ

Published Wed, Oct 1 2014 6:30 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఎన్సీపీతో రహస్య ఒప్పందం లేదు: బీజేపీ - Sakshi

ఎన్సీపీతో రహస్య ఒప్పందం లేదు: బీజేపీ

ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు వస్తున్న ఊహాగానాలను బీజేపీ తోసిపుచ్చింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఎన్సీపీతో తాము ఎటువంటి రహస్య ఒప్పందం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

ఎన్సీపీ మంత్రులకు అవినీతి వ్యతిరేకంగా గత పదిపహేనేళ్లుగా పోరాడుతున్నామని, ఆ పార్టీతో ఎందుకు చేతులు కలుపుతామని ఆయన ప్రశ్నించారు. బీజేపీ-శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీ కూటములు విడిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement