బ్రీచ్ కాండీ ఆసుపత్రి నుంచి షిండే డిశార్జ్ | Sushilkumar Shinde discharged from Breach Candy hospital | Sakshi
Sakshi News home page

బ్రీచ్ కాండీ ఆసుపత్రి నుంచి షిండే డిశార్జ్

Published Sun, Aug 11 2013 4:12 PM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

బ్రీచ్ కాండీ ఆసుపత్రి నుంచి షిండే డిశార్జ్

బ్రీచ్ కాండీ ఆసుపత్రి నుంచి షిండే డిశార్జ్

బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే (72) ను ఈ రోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశార్జ్ చేశారని ఆయన కుమార్తె, షోలాపుర్ ఎమ్మెల్యే ప్రీతి షిండే ఆదివారం ముంబైలో వెల్లడించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.  

 

మరో ఐదారు రోజుల్లో ఆయన విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. అప్పటి వరకు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారన్నారు. ఉపిరితిత్తులు కొద్దిగా  పెరగడంతో షిండేకు ఈనెల 4వ తేదీన బ్రిచ్ క్యాండీ ఆసుపత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement