కారు కోసం 50 గంటలు ముద్దులు | This woman won a car by kissing it for 50 hours | Sakshi
Sakshi News home page

కారు కోసం 50 గంటలు ముద్దులు

Published Fri, Apr 21 2017 1:06 AM | Last Updated on Tue, Aug 14 2018 3:26 PM

కారు కోసం 50 గంటలు ముద్దులు - Sakshi

కారు కోసం 50 గంటలు ముద్దులు

ప్రతీ గంటకు 10 నిమిషాలు బ్రేక్‌ తీసుకుంటూ 50 గంటలపాటు ఏకధాటిగా కారును పెదాలతో తాకిన వారికే కొత్త కారు బహుమతిగా ఇస్తామనడంతో వీరంతా ఇలా పోటీపడ్డారు. గతవారం అమెరికాలోని ఆస్టిన్‌లో జరిగిన ఈ పోటీలో 30ఏళ్ల దిలిని జయసూర్య అనే యువతి విజేతగా నిలిచి కొత్త కియా ‘ఆప్టిమా’ కారు గెల్చుకుంది. (ఇన్‌సెట్లో) జయసూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement