ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టుల మృతి | three maoists killed in encounter in gadchiroli | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

Published Sun, Feb 9 2014 11:16 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

three maoists killed in encounter in gadchiroli

మహారాష్ట్రలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న గడ్చిరోలి జిల్లా దామరంచ ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది.

కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసు దళాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. చివరకు కాల్పులు ముగిసిపోయిన తర్వాత చూస్తే, ముగ్గురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. పోలీసు బలగాలలో ఎవరికైనా గాయాలు అయ్యాయా అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement