వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు.
-
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు.
మధ్యాహ్నం 12.30గంటలకు విశాఖ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు.
అక్కడి నుంచి పాయకరావుపేట నియోజకవర్గంలోని పాల్మన్‌పేటకు వెళ్లి స్థానిక మత్స్యకారులను పరామర్శిస్తారు. -
ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంటు ముందుకు రానున్న 16 బిల్లులు
వచ్చే నెల 12 వరకు జరగనున్న వర్షాకాల సమావేశాలు -
నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం కేసీఆర్
- పార్లమెంట్లో మోదీ, రాజ్‌నాథ్, జైట్లీతో విడివిడిగా భేటీకానున్న కేసీఆర్
- ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 6 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- నేడు చంద్రబాబుతో టీ-టీడీపీ నేతల సమావేశం
- ప్రో కబడ్డీ లీగ్: నేడు తెలుగు టైటాన్స్తో బెంగాల్ వారియర్స్ ఢీ