నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
కాకినాడ: ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ
జేఎన్టీయూ క్రీడా మైదానంలో పవన్ 'ఆంధ్రుల ఆత్మగౌరవ సభ' -
నేడు కర్ణాటక బంద్
కావేరి జలాల విడుదలకు నిరసనగా కర్ణాటక హిత రక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ - హైదరాబాద్: నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
విశాఖ: నేడు పాడేరు ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చిన గిరిజన సంఘం
బంద్ దృష్ట్యా పాడేరులో భారీగా పోలీసుల మోహరింపు -
హైదరాబాద్: నేడు కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్
పాల్గొననున్న కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శులు
-
విజయవాడ: ఇవాళ ఏపీ బీజేపీ నేతలతో ఢిల్లీ పెద్దల చర్చలు
ఏపీలో రాజకీయ పరిణామాలపై చర్చించనున్న బీజేపీ అదిష్టానం -
మెదక్: నేడు గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు పర్యటన
-
నేడు ప్రజాకవి కాళోజీ జయంతి
-
యూఎస్ ఓపెన్ సెమీస్‌లో నిష్క్రమించిన సెరెనా విలియమ్స్
ప్లిస్కోవా చేతిలో 2-6,6-7 తేడాతో సెరెనా ఓటమి