నేడు ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ రెండో రోజు పర్యటన
♦ హైదరాబాద్: రేపు ప్రవాసాంధ్రులతో వైఎస్ జగన్ ముఖాముఖి
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్న ప్రతిపక్షనేత
ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించనున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత
♦ విజయవాడ: నేడు ఏపీ రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్
♦ నేడు ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ రెండో రోజు పర్యటన
♦ నేడు ఏలూరులో దోమలపై దండయాత్ర కార్యక్రమం ప్రారంభించనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
♦ ఢిల్లీ: నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ కానున్న ఏపీ కాంగ్రెస్‌నేతలు
మన్మోహన్‌తో భేటీ కానున్న కేవీపీ, రఘువీరా రెడ్డి, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు
♦ వరంగల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో నేడు విద్యాసంస్థలకు సెలవు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా
♦ తెలంగాణలో సహాయక చర్యలకోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
నేడు హైదరాబాద్ చేరుకోనున్న 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ఒక్కో బృందంలో 40మంది సభ్యులు