ఒకే వేదికపై భిన్న ధ్రువాలు | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్డేట్స్

Published Sat, Nov 5 2016 7:14 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

ఒకే వేదికపై భిన్న ధ్రువాలు

ఒకే వేదికపై భిన్న ధ్రువాలు

సమాజ్‌వాదీ పార్టీ రజతోత్సవాలు 
 
ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ లక్నోలో రజతోత్సవాలు చేసుకుంటోంది. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం పార్టీలో లుకలుకలు ఉన్నా, భిన్నధ్రువాలుగా భావిస్తున్న అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లాంటి నాయకులంతా ఒకే వేదికపై ఈ సభలో పాల్గొంటున్నారు. 

♦ విశాఖ: రేపు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో  'జై ఆంధ్రప్రదేశ్ సభ'
ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ ఏర్పాట్లు

♦ ఢాకా: ఇవాళ్టి నుంచి భారత్, బంగ్లా సైనిక విన్యాసాలు

♦హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ కార్యవర్గ ఎన్నికలు
ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు
9 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పోస్టుల కోసం ఎన్నిక

♦ నేడు కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన
జనచైతన్య యాత్రలో పాల్గొననున్న చంద్రబాబు

♦ ఇవాళ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల ప్రకటన

♦ నేడు దోహాలో ఆసియా ఫుట్‌బాల్ కప్ ఫైనల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement