వైఎస్ఆర్సీపీ కాంగ్రెసేతర,లౌకిక ప్రతిపక్షపార్టీ: ప్రకాష్ కారత్ | we recognise ysrcp as secular party, says prakash karat | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ కాంగ్రెసేతర,లౌకిక ప్రతిపక్షపార్టీ: ప్రకాష్ కారత్

Published Sat, Feb 1 2014 12:20 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

వైఎస్ఆర్సీపీ కాంగ్రెసేతర,లౌకిక ప్రతిపక్షపార్టీ: ప్రకాష్ కారత్ - Sakshi

వైఎస్ఆర్సీపీ కాంగ్రెసేతర,లౌకిక ప్రతిపక్షపార్టీ: ప్రకాష్ కారత్

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసేతర, లౌకిక ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. రాష్ట్ర కమిటీ సమావేశానికి  శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకే పరమితమని వ్యాఖ్యానించారు.

సీపీఎం ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్ధమైదని ప్రకాష్ కారత్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు తరువాత తమ విధానాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సీపీఐ, సీపీఎం పొత్తులపై రాష్ట్ర కమిటీలు నిర్ణయిస్తాయని ప్రకాష్ కారత్ తెలిపారు. టీడీపీ మతతత్వ బీజేపీతో దోస్తీ కడుతోందని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement