ఇప్పుడున్న టెక్నాలజీ రంగంలో మనిషి ఆలోచనలు కూడా సూపర్‌ఫాస్ట్ అయిపోయాయి.అయితే మన ఆలోచనలు ఆచరణ రూపం దాల్చడానికి కొంత టైం పడుతుంది. లైట్ వేయాలంటే స్విచ్ దగ్గరకు వెళ్లాలి.. లేదంటే రిమోట్‌నైనా వాడాలి. కానీ ఇవేవీ లేకుండా మీరు మనసులో ఓ మాట అనుకోవడమే తడవు పనులు జరిగిపోతే ఎలా ఉంటుంది. అబ్బో ఊహించలేనన్ని అద్భుతాలు సాధ్యమవుతాయి! ప్రస్తుతం అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ విభాగం డార్పా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ‘నెక్ట్స్ జనరేషన్ నాన్ సర్జికల్ న్యూరో టెక్నాలజీ ప్రోగ్రాం’పేరుతో ఈ సరికొత్త ప్రాజెక్టుకు ఏడాది క్రితమే శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన విశేషాలు తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment