మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలు శిక్ష | Pakistan EX PM Nawaz Sharif Sentenced to 7 Years Jail | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలు శిక్ష

Published Mon, Dec 24 2018 5:07 PM | Last Updated on Mon, Dec 24 2018 5:15 PM

Pakistan EX PM Nawaz Sharif Sentenced to 7 Years Jail - Sakshi

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక న్యాయస్థానం సోమవారం షాకిచ్చింది. అల్అజీజియా మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్లు జైలు శిక్షతో పాటు 25 మిలియన్ డాలర్ల జరిమానాను విధించింది. పెట్టుబడులకు సంబంధించి ఆదాయ వనరులను షరీఫ్ చూపించలేక పోయారని కోర్టు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement