1/19
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 2.3 బిలియన్ల ప్రజలకు ఇప్పటికీ మరుగుదొడ్లు అందుబాటులో లేవు.
2/19
క్యూబాలో టాయిలెట్ పేపర్ కొరత ఉంది..డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కొందరు అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
3/19
ఫ్రాన్స్‌లో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం అక్కడ సమస్యగా మారింది.
4/19
ఈ సమస్యకు పరిష్కారంగా ఫ్రాన్స్‌లోలో యూరిట్రోటోయిర్స్‌ను ఏర్పాటు చేశారు. టాయిలెట్లు మురికిగా ఉండకుండా జర్మనీలో పురుషులు కూడా కూర్చొని మూత్ర విసర్జన చేసేలా ప్రోత్సహిస్తున్నారు అయితే ఈ విధానం కొంత వివాదాస్పదమైంది
5/19
స్వీడన్‌లో పబ్లిక్ టాయిలెట్స్ వాడాలంటే కశ్చితంగా డబ్బులు కట్టాల్సిందే
6/19
కాబట్టి స్వీడన్‌కు వెళ్తే మీరు మీ పాకెట్‌లో చిల్లర ఉండేలా చూసుకోండి
7/19
మెక్సికో నగరం అధిక వాయు కాలుష్యానికి ప్రసిద్ధి. గాలి కణాల్లోనూ మలం తాలూకూ మలిణాలు ఉంటాయని మీకు తెలుసా?
8/19
మెక్సికోలో గాలి కాలుష్యం, నీరు కాలుష్యం సహా అనేక నగరాల్లో పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి.
9/19
స్కాట్లండ్‌లో ఓ వింత రూల్ ఉంది. ఎవరైనా మీ ఇంటి తలుపు తట్టి వాష్‌రూమ్ ఉపయోగించుకుంటామని అడిగితే మీరు వాళ్లని అనుమతించాల్సిందేనట
10/19
స్కాట్లండ్‌లో ఇప్పటికీ ఈ విధానం అమల్లో ఉంది
11/19
ఆకాశంలో ఎత్తైన ప్రదేశంలో టాయిలెట్ వినియోగించుకోవాలంటే మీరు దుబాయ్‌లో బూర్జ్ ఖలీఫాకు వెళ్లాల్సిందే
12/19
సౌత్ కొరియాలో ప్రపంచంలోనే మొదటి టాయిలెట్ థీమ్ ఉంది. విడ్డూరంగా సౌత్ కొరియాలో పబ్లిక్ విమెన్ టాయిలెట్ రూముల్లోనూ రహస్య కెమెరాలంటాయి
13/19
అంటార్కిటికాలో పబ్లిక్ టాయిలెట్స్ వాడటం కాస్త కష్టమే. అక్కడున్న విపరీత చలిని తట్టుకొని మూత్ర విసర్జన చేయాలంటే 'పీ బాటిల్స్' తప్పనిసరి అని ఓ శాస్త్రవేత్త అన్నారు.
14/19
ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ వాడాలంటే కొన్ని రూల్స్ పాటించాల్సిందే.
15/19
ఇప్పటివరకు చాలా టెక్నాలజీలు చూశాం. కానీ జపాన్‌లో జాపాన్‌లో హైటెక్ టాయిలెట్లు చాలా సెన్సేషన్. వీటిని వాడాలంటే ఎవరైనా కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిందే టాయిలెట్ రూంలో వచ్చే సౌండ్స్‌ని కంట్రోల్ చేయడానికి మొభైల్ పరికరంతో
16/19
టాయిలెట్ రూంలో వచ్చే సౌండ్స్‌ని మొభైల్ సహకారంతో కంట్రోల్ చేయవచ్చు. చైనాలో పబ్లిక్ టాయిలెట్స్ పెద్ద సమస్యగా మారింది. అక్కడ 68వేల టాయిలెట్లను నిర్మించడానికి, రేనోవేట్ చేయడానికి సుమారు US$3 డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది
17/19
పబ్లిక్ టాయిలెట్లను చాలావరకు రెనోవేట్ చేశారు.
18/19
చైనాలోని షెన్జెహాన్‌లో ఏకంగా టాయిలెట్ ఆకారంలో రెస్టారెంట్ కూడా ఉంది
19/19
భారత్‌లోని న్యూఢిల్లీలోని సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్స్