అంత్యపుష్కరాల్లో ఐదో రోజు గురువారం కూడా భక్తుల సందడి నెలకొంది. ఓవైపు వర్షాలు కురుస్తున్నా భక్తులు భద్రాద్రికి తరలివస్తూనే ఉన్నారు. పుణ్యస్నానాలు, దీపారాధన, పితృదేవతలకు పిండ ప్రదానంతో స్నానఘట్టాల రేవులో కోలాహలం నెలకొంది. అంత్యపుష్కరాల్లో భాగంగా సాయంత్రం దేవస్థానం అర్చకులు, వేద పండితులు ఆలయం నుంచి ఊరేగింపుగా వెళ్లి, గోదావరి స్నానఘట్టాల రేవులోని పునర్వసు మండపంలో కొలువుదీరిన శ్రీసీతారామచంద్రస్వామి వారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గోదారమ్మకు శాస్త్రోక్తంగా నదీ హారతులు ఇచ్చారు. – భద్రాచలం