1/5
గోదావరి పులకిస్తోంది. మరో రెండు రోజుల్లో అంత్య పుష్కరాలు ముగియనుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుష్కరస్నానంతో పాటు శ్రీసీతారాముల దర్శన భాగ్యం కలుగుతుండటంతో భక్తులు పరవశులవుతున్నారు. పదో రోజు మంగళవారం పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గోదారమ్మకు పూజలు చేసి నదిలో దీపాలను వదిలారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. అర్చకులు సాయంత్రం శాస్త్రోక్తంగా నదీ హారతి ఇచ్చారు. – భద్రాచలం
2/5

3/5

4/5

5/5