ఓవైపు జోరువాన.. మరోవైపు పుష్కరస్నానం.. పైగా శ్రావణమాసారంభం.. బుధవారం నాల్గోరోజు గోదావరి తీరానికి భక్తులు తరలివచ్చారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, వస్త్రాలను సమర్పించారు. దీపాలను వెలిగించి నీటిలో వదిలారు. పుణ్యస్నానానంతరం భక్తులు రామాలయాన్ని దర్శించుకున్నారు. దేవస్థానం అర్చకులు, వేదపండితులు గోదారి మాతకు సాయంత్రం శాస్త్రోక్తంగా నదీ హారతి ఇచ్చారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పుష్కరస్నానానికి భక్తులు తక్కువగా వచ్చారు. వారు కూడా అసౌకర్యాల మధ్య ఇబ్బంది పడ్డారు. – భద్రాచలం