
తెలుగు బిగ్ బాస్ ప్రస్తుత సీజన్‌లో నబీల్ అఫ్రిది ఒకడు.

రోజురోజుకీ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారిపోయాడు.

ప్రస్తుతం నాలుగో వారం నామినేషన్స్‌లో టాప్ ఓటింగ్‌తో దూసుకుపోతున్నాడు.

సోనియాతో ఢీ అంటే ఢీ అనే రేంజులో గొడవపడుతున్నారు.

వరంగల్‌కి చెందిన నబీల్ అఫ్రిదికి సినిమాల్లోకి వెళ్లాలని కోరిక.

దీంతో తొలుత యూట్యూబ్ ఛానెల్ పెట్టి వీడియోలు చేశాడు.

ప్రాంక్, కామెడీ వీడియోలతో తెగ పాపులరిటీ సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం ఇతడికి యూట్యూబ్‌లో 16 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.

బిగ్‌బాస్ హౌసులో ఉన్న నబీల్.. ఇప్పుడు తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు.

తనతో పాటు వీడియోల్లో నటించిన ఆద్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమ విషయాన్ని రివీల్ చేశాడు.

ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫొటోలు పోస్ట్ చేసి తన ప్రేమనంతా బయటపెట్టాడు.