

సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు.

భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి స్విట్జర్లాండ్‍లోని సెయింట్ మార్టిజ్‍కు వెళ్లారు.

అక్కడ మంచులో పిల్లలో కలిసి దిగిన ఫోటోలను నమ్రత ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే అందులో మహేశ్ మాత్రం కనిపించడం లేదు.

లుక్ రివీల్ చేయకూడదనే ఉద్దేశంతోనే మహేశ్ ఫోటో షేర్ చేయనట్లు తెలుస్తోంది.

ఈ వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మహేశ్.. రాజమౌళితో చేయనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు.






