
అభిరామ్ డిసెంబరు 6న ఏడడుగులు వేయబోతున్నాడు

వరసకు మరదలు అయ్యే అమ్మాయితో అభిరామ్ పెళ్లి

దగ్గుబాటి కుటుంబంలోకి అడుగుపెట్టనున్న అమ్మాయి పేరు ప్రత్యూష

ఆమెది కారంచేడు అని తెలుస్తోంది

ఇకపోతే అభిరామ్-ప్రత్యూష.. శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారట

దాదాపు మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరగనుందని తెలుస్తోంది

అతికొద్దిమంది మాత్రమే హాజరు కానున్న ఈ పెళ్లి వేడుక..

సోమవారం రాత్రి డిన్నర్ పార్టీతో మొదలవుతుంది

మంగళవారం.. మెహందీ, డిన్నర్ ఉంటుంది

బుధవారం.. పెళ్లి కూతుర్ని చేయడం, ఇదే రోజు రాత్రి 8:50 గంటలకు అభిరామ్.. ప్రత్యూష మెడలో మూడు మూళ్లు వేయనున్నట్లు సమాచారం

ఇప్పటికే పెళ్లి పనుల్లో దగ్గుబాటి ఫ్యామిలీ బిజీగా ఉన్నారట
