
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సతీమణి, సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్

అదే ఏడాదికి పెళ్లి చేసుకునే సమయానికి నటాషా గర్భవతి

ఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం

నటాషాతో ప్రేమలో పడ్డ హార్దిక్ పాండ్యా

2020లో హార్దిక్- నటాషా నిశ్చితార్థం

2023 ఫిబ్రవరి 14న మరోసారి పెళ్లిచేసుకున్న హార్దిక్- నటాషా

కొడుకు అగస్త్య, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి

రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్

హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో హార్దిక్- నటాషా వివాహం

ఇలా వాలంటైన్స్ డేన భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా

నటాషా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది

ఎప్పుటికపుడు తన ఫొటోలు పంచుకుంటుంది ఈ సెర్బియన్ బ్యూటీ


