
భారత్- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టు

ఈ సందర్భంగా ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత మాజీ క్రికెటర్లు బిషన్ సింగ్ బేడి- శివ్‌లాల్ యాదవ్‌లకు అరుదైన గౌరవం

యాదవ్- బేడీ గౌరవార్థం ఇండియన్ డ్రెస్సింగ్‌రూమ్‌కు వారి పేర్లను పెట్టిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ యాజమాన్యం

భారత్- ఆసీస్ మధ్య సిడ్నీ టెస్టుకు హాజరైన బిషన్ సింగ్ కోడలు, బాలీవుడ్ నటి నేహా ధుపియా

భర్త అంగద్ బేడితో కలిసి నేహా ధుపియా హాజరు

ఈ సందర్భంగా మామగారి నుంచి పెళ్లి బహుమతిగా అడిగి మరీ తీసుకున్న ప్రత్యేకమైన స్వెటర్ ధరించిన నేహా

పెళ్లి సమయంలో మామగారు బిషన్ సింగ్ బేడీ టెస్టు స్వెటర్‌ను అడిగి తీసుకున్నట్లు వెల్లడి

లెజెండరీ క్రికెటర్ అయిన మామగారిని తలచుకుంటూ ఎమోషనల్ అయిన నేహా ధుపియా

















