ప్రేమలో పడ్డానంటూ షాకిచ్చిన భారత స్టార్‌ క్రికెటర్‌ (ఫొటోలు) | Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడ్డానంటూ షాకిచ్చిన భారత స్టార్‌ క్రికెటర్‌ (ఫొటోలు)

Published Tue, Oct 29 2024 5:54 PM | Last Updated on

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos1
1/17

యువ స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్‌

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos2
2/17

బెంగళూరులో జన్మించిన శ్రేయాంక

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos3
3/17

దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకు ఆడుతున్న శ్రేయాంక

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos4
4/17

అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుని భారత మహిళా క్రికెట్‌ జట్టు తరఫున ఎంట్రీ

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos5
5/17

గతేడాది ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రేయాంక అరంగేట్రం

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos6
6/17

వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రేయాంక

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos7
7/17

ఈ ఏడాది ఆర్సీబీ వుమెన్‌ చాంపియన్‌గా నిలవడంలో ఈ కర్ణాటక అమ్మాయిది కీలక పాత్ర

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos8
8/17

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫైనల్లో నాలుగు వికెట్లు తీసిన శ్రేయాంక

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos9
9/17

ఇటీవల టీ20 ప్రపంచకప్‌-2024లోనూ భారత జట్టుకు ఆడిన శ్రేయాంక

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos10
10/17

శ్రేయాంకకు సోషల్‌ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos11
11/17

ఇటీవల ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ నెటిజన్ల హృదయాలు ముక్కలు చేసింది

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos12
12/17

నా మనసును ప్రేమతో నింపేశారు. అధికారికంగా ప్రకటిస్తాను అంటూ శ్రేయాంక పోస్ట్‌

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos13
13/17

అయితే, యాడ్‌ ప్రమోషన్‌లో భాగంగా నా లవ్‌ దొరికేసిందంటూ బిస్కెట్‌ తింటున్న ఫొటోను పోస్ట్‌ చేయడంతో ఊపిరి పీల్చుకున్న అభిమానులు

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos14
14/17

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos15
15/17

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos16
16/17

Shreyanka Patil, an Indian cricketer, has shared about love in a few ways Photos17
17/17

Advertisement
 
Advertisement

పోల్

Advertisement