-
పోర్టు నిర్వాసితుల వాగ్వాదం
టెక్కలి: టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మూలపేట పోర్టు నిర్వాసితులు సోమవారం వాగ్వాదానికి దిగారు. పోర్టు నిర్మాణంలో భాగంగా గతంలో సేకరించిన భూముల వివరాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వే చేపట్టారు.
-
కలెక్టర్ గ్రీవెన్స్‌కు 65 అర్జీలు
Tue, Nov 26 2024 01:17 AM -
ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పర్యటన
పలాస: ప్రజల జీవనాధారమైన ఉద్దానం జీడి తోట ల మధ్య ఎయిర్ పోర్టు నిర్మాణం చేయాలన్న ఆలోచనను నిలుపుదల చేయాలని వివిధ ప్రజా సంఘా ల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలాస నియోజకవర్గంలోని ఉద్దానం ప్రాంతంలోని గ్రామా ల్లో సోమవారం పర్యటించారు.
Tue, Nov 26 2024 01:17 AM -
నిర్వాసితులపై కేసు కొట్టివేత
కొత్తూరు: వంశధార నిర్వాసితులపై 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సోమవారం కొట్టి వేసినట్లు నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం ఓ ప్రకటనలో తెలిపారు.
Tue, Nov 26 2024 01:17 AM -
ట్రాక్ రికార్డ్
● 2022–23, 2024–25 రెండు సీజన్లలో ప్రతిష్టాత్మక రంజీ పోటీల్లో పాల్గొనే ఆంధ్రా పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు.
Tue, Nov 26 2024 01:17 AM -
No Headline
జిల్లా నుంచి ఐపీఎల్ వరకు వెళ్లిన మొదటి క్రికెటర్‌గా త్రిపురాన విజయ్ గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి.
Tue, Nov 26 2024 01:17 AM -
రెండు కన్నులా.. కోటి దీపాల వెన్నెల
శ్రీకాకుళంలోని ఎగ్జిబిషన్ ౖమైదానంలో కోటి దీపాల వెలుగులు (ఇన్సెట్లో) దీపాలు వెలిగిస్తున్న మహిళలు
వన భోజనం – జన రంజనం
● ముగిసిన ఆరాట్టు బ్రహ్మోత్సవాలు
Tue, Nov 26 2024 01:17 AM -
జోనల్ చైర్మన్‌గా దొన్నుదొర
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం జోన్–1 జోనల్ చైర్మన్‌గా సియ్యారి దొన్నుదొర సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. విజయనగరంలోని ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఉన్న చైర్మన్ ఛాంబర్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు.
Tue, Nov 26 2024 01:16 AM -
" />
కొండచిలువ కలకలం
కంచిలి: మండలంలోని మకరాంపురం గ్రామంలో లింగాల చెరువు వద్ద సోమవారం సాయంత్రం 12 అడుగుల పొడవు ఉన్నటువంటి కొండచిలువ కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ మార్గంలో వెళ్తున్న వారు కొండచిలువను హతమార్చినట్లు తెలిసింది.
Tue, Nov 26 2024 01:16 AM -
దాడి చేశాడని ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : మద్యం మత్తులో ఓ విలేకరి తనపై దాడి చేశాడని శ్రీకాకుళం దమ్మలవీధికి చెందిన ఓ కారుడ్రైవర్ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. దమ్మలవీధికి చెందిన సూరాడ సత్యం (46) కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
Tue, Nov 26 2024 01:16 AM -
ఉత్తమ ఫలితాలే లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధన కొనసాగాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు.
Tue, Nov 26 2024 01:16 AM -
విద్యతో సామాజిక అంతరాల తగ్గింపు
కాశీబుగ్గ: సమాజంలో వివిధ రకాల రుగ్మతల్ని తగ్గించి సామాజిక అంతరాలు రూపుమాపి సమానత్వం ఆలోచనను పెంపొందించే లక్షణం విద్యకు మాత్రమే ఉందని, ఇలాంటి విద్య ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కోరారు.
Tue, Nov 26 2024 01:16 AM -
పశువుల అక్రమ రవాణా అడ్డగింత
● 15 మంది అరెస్టు
Tue, Nov 26 2024 01:16 AM -
వివాహిత అనుమానాస్పద మృతి
జై భీమ్..భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని పాతపట్నం ప్రభుత్వ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కేవీ రత్నకుమారి అన్నారు. సోమవారం పాతపట్నం ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు ‘జై భీమ్’ అక్షరాకృతిలో కూర్చుని ఆకట్టుకున్నారు.
Tue, Nov 26 2024 01:16 AM -
ఆశలు సమాధి చేస్తూ..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏ ఆర్థిక స్తోమత లేకుండా ఉన్న వృద్ధులు, వితంతువులకు చుక్కలు చూపిస్తోంది. పక్షపాత దోరణితో సర్కులర్ విడుదల చేసి కొంతమందికే ప్రయోజనం చేకూరేవిధంగా వ్యవహరిస్తోంది.
Tue, Nov 26 2024 01:16 AM -
సహాధ్యక్షుడిగా నెమలపురి
వజ్రపుకొత్తూరు: ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా సహాధ్యక్షుడిగా నెమలపురి విష్ణుమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీఎస్టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చందనరావు నుంచి ఉత్తర్వులు అందినట్లు విష్ణుమూర్తి సోమవారం తెలిపారు.
Tue, Nov 26 2024 01:16 AM -
కిడ్నీరోగులకు అండగా ఉందాం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్దానం ప్రాంతంలో పెరుగుతున్న కిడ్నీ బాధితులను నిరంతరం పర్యవేక్షించి వారి రోగాన్ని కుదుటపరిచేలా చేసే బాధ్యత మనందరికీ ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు జూనైద్ అహ్మద్ మౌలానా అని తెలిపారు.

● సాఫ్ట్‌బాల్ టోర్నీ విజేత విజయనగరం
రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ సాఫ్ట్‌బాల్ టోర్నీ విజేతగా విజయనగరం జట్టు నిలిచింది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామ జెడ్పీహెచ్ఎస్ వేదికగా అండర్ 17 ఎస్జీఎఫ్ బాలుర సాప్ట్‌బాల్ పోటీలు ఉత్కంఠగా సాగాయి.
Tue, Nov 26 2024 01:15 AM -
● ఆదుకోండి సారూ..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోత దశలో ఉన్న వరి పంటను కత్తెర, కొమ్ము పురుగు ఆశించింది. కంకులన్నీ రాలిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి పంటను సాగుచేసిన రైతన్నకు అపార నష్టం వాటిల్లింది.
Tue, Nov 26 2024 01:15 AM -
● హింసకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ పిలుపునిచ్చారు. హింస వ్యతిరేక దినం సందర్భంగా విజయనగరం ఎస్ఎస్జే కళాశాలలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు.
Tue, Nov 26 2024 01:15 AM -
గణారాధన
వేపాడ: మండలంలోని వల్లంపూడి సాంభమూర్తి ఆలయం ప్రాంగణంలో సోమవారం రాత్రి గణారాధనను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.
Tue, Nov 26 2024 01:15 AM -
ఇవి ‘డయేరియా’ మరణాలు కావట...
గుర్ల గ్రామానికి చెందిన చింతపల్లి అప్పారావు (60) అక్టోబర్ 13న న చనిపోయాడు. అంతకు మూడు రోజుల కిందటే అతనిలో డయేరియా వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. రోగం తగ్గిందని ఇంటికి వచ్చాడు.
Tue, Nov 26 2024 01:15 AM -
ఆర్టీసీ గ్యారేజీలో రాజకీయ ఉపన్యాసాలు
విజయనగరం అర్బన్: ఆర్టీసీ.. ప్రజలందరిది. సంస్థ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించడం, అందులో రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం.. కాంప్లెక్స్ ఆవరణలో బస్సులు నిలిపేందుకు వీలులేని విధంగా కార్లు నిలపడంపై ప్రయాణికులు దుమ్మెత్తిపోశారు.
Tue, Nov 26 2024 01:15 AM -
జగనన్న హామీ అమలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
Tue, Nov 26 2024 01:15 AM