-
మీనమేషాలు!
జిల్లాలో నత్తనడకన ఉచిత చేప పిల్లల పంపిణీ●
చేపల విక్రయంతోనే జీవనం..
-
మారని తీరు..
మాగనూర్ జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనంలో మళ్లీ పురుగులుFri, Nov 22 2024 01:07 AM -
" />
నేడు బీసీ కమిషన్ బహిరంగ విచారణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): బీసీ కమిషన్ శుక్రవారం కల్టెరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో బహిరంగ విచారణ చేపట్టనుంది. సామాజిక, విద్య, వెనుకబడిన తరగతుల పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ విచారణ చేపట్టనున్నారు.
Fri, Nov 22 2024 01:07 AM -
" />
జిల్లాలో పంపిణీ ఇలా..
జిల్లాలో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు మొత్తం 1,054.. మత్స్యకార సొసైటీలు 143 ఉన్నాయి. ప్రభుత్వం ఈసారి 70 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు కేవలం 70 శాతం మాత్రమే ఆయా గ్రామాల్లోని చెరువులు, రిజర్వాయర్లలో వదిలారు.
Fri, Nov 22 2024 01:06 AM -
No Headline
2018–19లో స్వయం ఉపాధి కొరకు ఎస్సీ సంక్షేమశాఖ ద్వారా మంజూరైన 39 రుణాలతోపాటు గిరిజనులకు సంబంధించి ట్రైకార్ రుణాలు, మైనార్టీ కార్పొరేషన్ నుంచి మంజూరైన రుణాల గ్రౌండింగ్ వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
Fri, Nov 22 2024 01:06 AM -
" />
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
మదనాపురం: మండలంలోని దుప్పల్లిలో జరిగే ఓ బాల్యవివాహాన్ని గురువారం అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు వివాహం చేసేందుకు బంధువులు ఏర్పాటు చేస్తుండగా.. ఈ విషయం జిల్లా అధికారులకు తెలిసింది.
Fri, Nov 22 2024 01:06 AM -
" />
రెండు కమిషనరేట్లు, నాలుగు జిల్లాలకు కేంద్రంగా నగరం డబ్ల్యూఎన్‌పీఎస్ ఏర్పాటుతో భరోసా..
రవాణా మార్గాలివే..
Fri, Nov 22 2024 01:06 AM -
పోగొట్టుకున్న బంగారు ఆభరణాల అందజేత
కమలాపూర్: పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను వెతికి పట్టుకుని బాధితురాలికి అప్పగించిన ఘటన కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Nov 22 2024 01:06 AM -
నకిలీ క్లినిక్‌లలో తనిఖీలు
ఎంజీఎం: నగరంలోని నకిలీ పైల్స్ డాక్టర్స్ క్లినిక్‌లపై తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Fri, Nov 22 2024 01:06 AM -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి..
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
Fri, Nov 22 2024 01:06 AM -
– మామునూరు/మడికొండ
మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల, మడికొండలోని సీటీసీలో గురువారం పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్లు అట్టహాసంగా జరిగాయి. 9నెలల ట్రైనింగ్‌కు ట్రైనీ కానిస్టేబుళ్లు దీక్షాంత్ పరేడ్‌తో వీడ్కోలు పలికారు. శిక్షణలో నేర్చుకున్న కొన్ని ప్రధాన అంశాలను కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.Fri, Nov 22 2024 01:06 AM -
టీజీఓఏ నూతన కార్యవర్గాల ఎన్నిక
హన్మకొండ అర్బన్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీఓఏ) వరంగల్, హనుమకొండ జిల్లాల నూతన కమిటీలను గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని టీజీఓ భవన్లో జరిగిన సంఘం సభ్యుల సమావేశంలో ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు ఉపేందర్‌రెడ్డి, ఈగ వెంకటేశ్వర్లు తెలిపారు.
Fri, Nov 22 2024 01:06 AM -
నేటి నుంచి క్రికెట్ టోర్నమెంట్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఇంటర్ కాలేజీయెట్ క్రికెట్ టోర్నమెంట్‌ను (పురుషుల) ఈనెల 22, 23, 24 తేదీల్లో మూడ్రోజులపాటు నిర్వహించనున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ వై.వెంకయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Nov 22 2024 01:06 AM -
జోరుగా గంజాయి దందా ● యువతే టార్గెట్‌గా బిజినెస్ ● విచ్చలవిడిగా విక్రయాలు
నవంబర్ 8న వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో 48 కిలోల గంజాయిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్‌ఫాం–2, 3 వైపు ప్లాస్టిక్ సంచులు, బుట్టలతో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని తనిఖీ చేయగా.. గుట్టురట్టయ్యింది.
Fri, Nov 22 2024 01:05 AM -
చెక్కు అందించనందుకు మెమోలు
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడితో పాటు మరో ముగ్గురు చిరుద్యోగులకు ఎండోమెంట్ అధికారి మెమోలు జారీ చేశారు.
Fri, Nov 22 2024 01:05 AM -
సాక్షిప్రతినిధి, వరంగల్ :
Fri, Nov 22 2024 01:05 AM -
ఇమ్యునైజేషన్‌పై అవగాహన అవసరం
గీసుకొండ: కొత్తగా సవరించిన ఇమ్యునైజేషన్ విధానంపై వైద్యులు, సిబ్బందికి పూర్తి అవగాహన అవసరమని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు అన్నారు.
Fri, Nov 22 2024 01:05 AM -
అమీనాబాద్‌లో షార్ట్ సర్క్యూట్
చెన్నారావుపేట: మండలంలోని అమీనాబాద్ షార్ట్ సర్క్యూట్ జరిగి రూ.26 లక్షల సామగ్రి దగ్ధమైన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోతరాజు మహేశ్ టెంట్ హౌస్, డీజే, డెకరేషన్స్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
Fri, Nov 22 2024 01:05 AM -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
సంగెం: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు.
Fri, Nov 22 2024 01:05 AM -
మహిళల సంక్షేమానికి కృషి
నర్సంపేట: మహిళలు స్వయం ఉపాధి కోర్సులను సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి చెందాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు.
Fri, Nov 22 2024 01:05 AM -
రోడ్డు పక్కన యువకుడి మృతదేహం
దుగ్గొండి: పొట్టకూటి కోసం దంపతులు వలస వచ్చారు.. కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు.. ఈ క్రమంలో అనా రోగ్యంతో కుమారుడు మృతి చెందాడు. మృతదేహాన్ని ఉంచడానికి యజమాని ఒప్పుకోలేదు.
Fri, Nov 22 2024 01:05 AM -
టీజీఓఏ జిల్లా అధ్యక్షుడిగా రాంరెడ్డి
వరంగల్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓఏ) జిల్లా యూనిట్ అధ్యక్షుడిగా జెడ్పీ సీఈఓ జి.రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చెన్నారావుపేట తహసీల్దార్ ఫణికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Fri, Nov 22 2024 01:05 AM -
– మామునూరు/మడికొండ
మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల, మడికొండలోని సీటీసీలో గురువారం పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్లు అట్టహాసంగా జరిగాయి. 9నెలల ట్రైనింగ్‌కు ట్రైనీ కానిస్టేబుళ్లు దీక్షాంత్ పరేడ్‌తో వీడ్కోలు పలికారు. శిక్షణలో నేర్చుకున్న కొన్ని ప్రధాన అంశాలను అభ్యర్థులు ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు.Fri, Nov 22 2024 01:04 AM -

రెండు కమిషనరేట్లు, నాలుగు జిల్లాలకు కేంద్రంగా నగరం డబ్ల్యూఎన్‌పీఎస్ ఏర్పాటుతో భరోసా..Fri, Nov 22 2024 01:04 AM -
" />
రైల్వే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ స్పెషల్ ట్రైన్స్
● కాజీపేట మీదుగా 10 స్పెషల్ సర్వీసులు
Fri, Nov 22 2024 01:04 AM