-
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
దుబ్బాకటౌన్: సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకొని సిద్దిపేట జిల్లాకు చెందిన యువ కళాకారులు తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు.
-
ఆలయంలో దౌర్జన్యం.. గేటు తీయలేదని పూజరిపై దాడి
షాజాపూర్: మధ్యప్రదేశ్‌లోని ఒక ఆలయంలో దారుణం వెలుగుచూసింది. 10 వాహనాల్లో వచ్చిన జనం ఆలయ పూజారిపై దాడికి దిగారు. ఈ ఘటన షాజాపూర్ జిల్లాలోని మాతా టెక్రీ ఆలయంలో రాత్రివేళ చోటుచేసుకుంది.
Sun, Apr 13 2025 09:30 AM -
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
అదృష్టం ఎప్పుడు.. ఎవరిని వరిస్తుందో తెలియదు. నిన్న రోజున బీకరిని.. రేపటి రోజున కోటీశ్వరుడిని చేస్తుంది. ఇదే సమయంలో కోటిశ్వరుడిని.. బీకరిని సైతం చేయగలదు. అలాగని, అదృష్టం కోసం అక్కడే కూర్చుంటే..
Sun, Apr 13 2025 09:28 AM -
మహేశ్- రాజమౌళి సినిమాకు 'డైలాగ్ రైటర్'గా ప్రముఖ దర్శకుడు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Sun, Apr 13 2025 09:23 AM -
ఎగిరి గంతులేసిన కావ్యా.. అభిషేక్ తల్లిని హగ్ చేసుకుని మరీ! వీడియో
అభిషేక్ శర్మ... వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ అభిమానులను ఉర్రూతలూగించాడు..
Sun, Apr 13 2025 09:10 AM -
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
ఎలక్ట్రిక్ వాహనాలకు(ఈవీ) ఆదరణ పెరుగుతుండడంతో ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాల్లో వాటి కొనుగోళ్లకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది ఈవీలను ప్రోత్సహించడంతోపాటు అక్కడ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Sun, Apr 13 2025 09:07 AM -
‘ఈమెను చూస్తే దోమలకు వెన్నులో వణుకు’
న్యూఢిల్లీ: ‘జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి’ అని అంటుంటారు. ఎవరి బుర్రలో ఏముందో ఇతరులు చెప్పలేరు. ఇదేకోవలోకి వస్తుంది..
Sun, Apr 13 2025 09:04 AM -
ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరగడం మంచిదేనా..?
నాకు ఇప్పుడు ఆరవనెల. కొంచెం బరువు ఎక్కువ ఉన్నాను. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నాను. మధ్యలో ఆకలి వేస్తే ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన చిరుతిండ్లు ఏవైనా ఉంటే చెప్పండి?
Sun, Apr 13 2025 09:02 AM -
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మిశ్రమ వాతావరణం కొనసాగుతోంది. ఓవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్ నుంచి కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు..
Sun, Apr 13 2025 08:46 AM -
విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
చిరంజీవి- వశిష్ఠ సినిమా విశ్వంభర గ్లింప్స్ విడుదల సమయంలో గ్రాఫిక్స్ వర్క్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ ఖర్చుతో నిర్మిస్తోంది. దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం.
Sun, Apr 13 2025 08:44 AM -
అభినవ శ్రవణుడి ఆధ్యాత్మిక యాత్ర..!
తల్లితో కలసి సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర చేశాడు ఆ తనయుడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బజాజ్ చేతక్ స్కూటర్‌పై సుదీర్ఘ యాత్ర సాగించారు ఆ తల్లీ తనయులు. భారత్‌తో పాటు నేపాల్, భూటాన్, మయాన్మార్ దేశాలను కూడా వారు సందర్శించారు.
Sun, Apr 13 2025 08:38 AM -
భార్గవి.. ఎందుకమ్మా ఇలా చేశావు..!
రామన్నపేట: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రామన్నపేట మండలం బోగారం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Apr 13 2025 08:15 AM -
పాలరాతి శిల్పంలా ఉండే నేహా శెట్టి ఇష్టపడే ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే..!
‘లైఫ్‌లో గోలా ఉండాలి, గోలూ ఉండాలి..’ అన్నట్లు కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా, సరదాగా గడపటం, అందంగా కనిపించడం ముఖ్యం. అందుకే, నటి నేహా శెట్టి ఇంట్లో ఉన్నా, స్టేజ్ మీద ఉన్నా, స్క్రీన్ మీదనైనా ఎప్పుడూ అందంగా కనిపించే ప్రయత్నం చేస్తుంది.
Sun, Apr 13 2025 08:14 AM -
హనుమజ్జయంతి వేడుకల్లో ఉద్రిక్తత
గునా: మధ్యప్రదేశ్‌లోని గునాలో జరిగిన హనుమజ్జయంతి వేడుకల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడ్డారు.
Sun, Apr 13 2025 08:14 AM -
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
నల్లగొండ: నల్లగొండ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.
Sun, Apr 13 2025 08:10 AM -
అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతి
మిర్యాలగూడ అర్బన్: అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన శనివారం మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో చోటు చేసుకుంది. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ మోతీరాం తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Apr 13 2025 08:03 AM -
● ఏజెంట్ల ద్వారా విక్రయాలు ● వానాకాలం సీజన్‌కు ముందే దందా షురూ.. ● బ్రాండెడ్ కంపెనీల పేరుతో మోసం ● నష్టపోతున్న అన్నదాతలు
కొడంగల్: నియోజకవర్గంలో నాసిరకం పత్తి విత్తనాల దందాకు తెరలేసింది. వానాకాలం సీజన్‌కు ముందే పలు గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా విక్రయాలు చేపట్టారు. నిరుద్యోగ యువకులకు డబ్బులు ఆశ చూపి నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు.
Sun, Apr 13 2025 07:56 AM -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ధారూరు: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. తొలి విడతలో ఇళ్లు రాని వారు ఆందోళన చెందరాదని అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు.
Sun, Apr 13 2025 07:56 AM -
పట్టా భూములపై పట్టు
● హకీంపేట్ భూ బాధితులతోసబ్ కలెక్టర్ సమావేశం ● పరిహారం పెంచాలని రైతుల అభ్యర్థన ● ఎకరాకు రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ ● లేదంటే భూములిచ్చేది లేదని స్పష్టీకరణSun, Apr 13 2025 07:56 AM -
ఎన్నికలప్పుడే రాజకీయం
● ఎమ్మెల్యేలు, మంత్రులతోకలిసి పని చేస్తా ● ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ● తాండూరు, పెద్దేముల్ మండలాల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభంSun, Apr 13 2025 07:56 AM -
జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ..
● గతంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు గొంతెత్తిన గళాలు ● ప్రస్తుతం సోషల్ మీడియా ఫోక్ స్టార్స్‌గా జిల్లా యువతీ, యువకులు ● వందల సంఖ్యలో పాటలు, లక్షల్లో వ్యూస్ ● పల్లె పదాల పాటల్లో నటిస్తూ.. ఆడుతూ పాడుతూదివ్యాంగుడైనా కళాకారులను ప్రోత్సహిస్తూ..
Sun, Apr 13 2025 07:55 AM -
మక్కల ట్రాక్టర్ బోల్తా
కోహెడరూరల్(హుస్నాబాద్): మక్కల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన మండలంలోని బస్వపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగసముద్రాల గ్రామానికి చెందిన చింతలపల్లి జనార్దన్ అనే రైతు మక్కల లోడ్‌తో సిద్దిపేటకు వెళ్తున్నాడు.
Sun, Apr 13 2025 07:55 AM
-
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
దుబ్బాకటౌన్: సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకొని సిద్దిపేట జిల్లాకు చెందిన యువ కళాకారులు తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు.
Sun, Apr 13 2025 09:42 AM -

బాబు కొత్త రాజభవనం 150 కోట్ల భూమిని 18.75 కోట్లకు కొట్టేశాడు

Sun, Apr 13 2025 09:39 AM -
Arjun son of Vyjayanthi : ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
Sun, Apr 13 2025 09:12 AM -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 13-20)
Sun, Apr 13 2025 08:03 AM