-
స్టీల్‌ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో ఏపీ ఎస్పీఎఫ్
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లోకి సీఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్)ను నియమించబోతున్నారు. స్టీల్‌ప్లాంట్ పొదుపు చర్యల్లో భాగంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
-
రిటైర్డ్ ఎస్బీ డీఎస్పీ అప్పారావుకు సత్కారం
అనకాపల్లి: పోలీస్ శాఖలో అంకితభావంతో విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, పదవీ విరమణ పొంది ఉద్యోగులు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు.
Wed, Apr 02 2025 02:11 AM -
గంగవరం పోర్టులో రెండు లోకో ట్రైన్లు
పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టులో యాజమాన్యం అదనంగా రెండు లోకో ట్రైన్లను మంగళవారం ప్రవేశపెట్టింది. దీంతో నౌకాశ్రయ నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు ర్యాక్ హ్యాండ్లింగ్ సామర్థ్యం కూడా మెరుగుపడనుంది.
Wed, Apr 02 2025 02:11 AM -
అపూర్వ సమ్మేళనం
● 1970 –1995 వరకు చదువుకున్న 27 బ్యాచ్‌ల విద్యార్థుల సమావేశం ● పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్Wed, Apr 02 2025 02:11 AM -
చేపల వేటకు వెళ్లి.. చెరువులో శవంగా మారి..
కొమ్మాది: చెరువుకు వెళ్లి చేపలు పట్టుకుని వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి శవమై కనిపించిన సంఘటన భీమిలి బీచ్‌రోడ్డులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి.
Wed, Apr 02 2025 02:11 AM -
మద్యం మత్తులో స్కూల్ ఆటో డ్రైవర్ బీభత్సం
అక్కిరెడ్డిపాలెం: మద్యం మత్తులో స్కూల్ ఆటోడ్రైవర్ డివైడర్‌ను ఢీకొట్టడంతో.. ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. గాజువాక ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాలివి..
Wed, Apr 02 2025 02:11 AM -
క్వారీ క్రషర్స్ కార్మికుల సమ్మె
అనకాపల్లి: రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలతో మండలంలో వివిధ స్టోన్ క్రషర్స్‌లో క్వారీ డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ చేస్తున్న కార్మికులకు 11వ వేతన ఒప్పందం క్వారీ యజమానులు అమలు చేయకపోవడం అన్యాయమని జిల్లా క్వారీ క్రషర్స్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కోనమోహనరావు అన్నారు.
Wed, Apr 02 2025 02:11 AM -
పునరావాస ఏర్పాట్లు త్వరగా పూర్తిచేయాలి
కలెక్టర్ విజయకృష్ణన్Wed, Apr 02 2025 02:11 AM -
నేడు కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏఆర్, పీఆర్సీలు ప్రకటించాలని, విద్యారంగం, ఆర్ధిక పరమైన సమస్యలు పరిష్కరించాలని ఈనెల 2న కలెక్టర్ కార్యాలయం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు నిరసన కార్యక్రమాన్ని ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల
Wed, Apr 02 2025 02:11 AM -
పింఛన్ల పంపిణీ ప్రారంభం
గొలుగొండ/పరవాడ: జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీని మంగళవారం ఉదయం ప్రారంభించారు. గొలుగొండ మండలం గుండిపాల గ్రామంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్లను పంపిణీ చేశారు. పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామంలో కలెక్టర్ విజయ కృష్ణన్ లబ్ధిదారులకు పింఛన్ అందించారు.
Wed, Apr 02 2025 02:11 AM -
ఉపాధి హామీ పనుల్లో జిల్లా ముందంజ
సాక్షి,పాడేరు: జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకం పనుల్లో జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ మంగళవారం తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి,ఉపాధి కల్పన,ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో అద్భుత విజయాలను సాధించిందన్నారు.
Wed, Apr 02 2025 02:11 AM -
గిరిజన రైతులు పథకాలు అందిపుచ్చుకోవాలి
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంWed, Apr 02 2025 02:11 AM -
" />
తొలిరోజు హాజరు నామమాత్రం
● వేసవిలో ఇంటర్ తరగతులపైవిద్యార్థుల అనాసక్తి
● ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు

1వ తేదీనే పూర్తిస్థాయిలో పింఛన్ల పంపిణీకి చర్యలు
● కలెక్టర్ దినేష్‌కుమార్
Wed, Apr 02 2025 02:11 AM -
గంగవరం పోర్టులో రెండు లోకో ఇంజిన్లు
పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టులో యాజమాన్యం అదనంగా రెండు లోకో ఇంజిన్లను మంగళవారం ప్రవేశపెట్టింది. దీంతో నౌకాశ్రయ నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు ర్యాక్ హ్యాండ్లింగ్ సామర్థ్యం కూడా మెరుగుపడనుంది.
Wed, Apr 02 2025 02:11 AM -
గత ఏడాది ఏప్రిల్‌లో అందించిన పింఛన్లు 2,66,208
ఈనెల పింఛన్లు అందుకోనున్న లబ్ధిదారులు 2,56,072వితంతువులకు
చేయూత
Wed, Apr 02 2025 02:10 AM -
ఆరేళ్ల మేనకోడలిని హతమార్చిన కిరాతకుడికి ఉరే సరి
పదేళ్ల క్రితం ఆ దుర్ఘటన ఓ సంచలనం.. అందరి హృదయాలను కలచివేసిన విషాదం.. మళ్లీ ఇప్పుడు ఆ కేసులో కోర్టు తీర్పు మరో సంచలనం.. ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన కిరాతకుడికి ఉరి శిక్ష విధించడంతో సర్వత్రా ఆమోదం.. ● కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం ● న్యాయం జరిగిందన్న తల్లిదండ్రులుWed, Apr 02 2025 02:10 AM -
దైవ దర్శనానికి వెళుతూ..
నక్కపల్లి: జాతీయ రహదారిపై గొడిచర్ల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Wed, Apr 02 2025 02:10 AM -
నాటుసారా నిర్మూలనకు ‘నవోదయం’
● సమష్టి కృషితో విజయవంతం చేయాలి ● సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్Wed, Apr 02 2025 02:10 AM -
పన్నుల వసూళ్లలో నర్సీపట్నం టాప్
● గత ఏడాది కంటే 12.50 శాతం అదనపు రాబడి ● రాష్ట్రంలో నర్సీపట్నం మున్సిపాలిటీకి 8వ స్థానం ● మున్సిపల్ కమిషనర్ సురేంద్ర వెల్లడిWed, Apr 02 2025 02:10 AM -
ముగిసిన టెన్త్ పరీక్షలు
అనకాపల్లి టౌన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన మంగళవారం సోషల్ పరీక్ష జరిగింది. పరీక్షలు సజావుగా సాగడానికి కృషి చేసిన, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు.
Wed, Apr 02 2025 02:10 AM -
అపూర్వ సమ్మేళనం
● 1970 –1995 వరకు చదువుకున్న 27 బ్యాచ్‌ల విద్యార్థుల సమావేశం ● పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్Wed, Apr 02 2025 02:09 AM -

Wed, Apr 02 2025 02:09 AM -
గంజాయి కేసులో నిందితుల అరెస్ట్, రిమాండ్
పెందుర్తి: ఒడిశా నుంచి నాసిక్‌కు రూ.10 లక్షల విలువైన 180 కిలోల గంజాయిని తరలిస్తూ పోలీసులకు సోమవారం చిక్కిన కేసులో ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వెస్ట్ జోన్ ఏసీపీ ఏబీ పృధ్వీతేజ తెలిపారు.
Wed, Apr 02 2025 02:09 AM