-
దళారులకు అండగా యంత్రాంగం
ఖమ్మంవ్యవసాయం: పత్తి సాగు చేసిన రైతులకు అండగా నిలవాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోళ్లు చేపట్టగా.. ఇందుకోసం తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) జారీచేసే క్రమాన అక్రమాలు జరిగినట్లు తేలింది.
-
ఆమె విజయం.. స్ఫూర్తిదాయకం..
● వ్యాధి భయపెట్టినా.. లక్ష్యాన్ని చేరిన యువతి.. ● గ్రూప్–1తో పాటు 5 ఉద్యోగాల విజేత జ్యోతి శిరీషMon, Apr 28 2025 01:13 AM -
సీపీఎం సీనియర్ నేత మధుసూదన్‌రావు మృతి
కొణిజర్ల: మండలంలోని లాలాపురం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నేత సంక్రాంతి మధుసూదన్‌రావు (83) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. కొద్దిరోజుల కిందట అనారోగ్యానికి గురవగా ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు.
Mon, Apr 28 2025 01:13 AM -
లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లిటౌన్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి లాడ్జిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలుకు చెందిన తన్నీరు రవికుమార్ (34) తిరునాళ్లలో చేతులపై టాటూలు వేస్తూ..
Mon, Apr 28 2025 01:13 AM -
అన్ని కార్పొరేషన్ సంస్థలకు అభ్యర్థుల ఖరారు
ఖమ్మంవన్‌టౌన్: పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఖాళీగా ఉన్న అన్ని కార్పొరేషన్ సంస్థలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని పీసీసీ పరిశీలకులు, వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, బత్తిన శ్రీనివాసరావు తెలిపారు.
Mon, Apr 28 2025 01:13 AM -
ముందే ఖరారు!
పేరుకే టెండరు..Mon, Apr 28 2025 01:13 AM -
దోపిడీ!
‘బడి’ తెగించిMon, Apr 28 2025 01:13 AM -
" />
●ఉపకరణాలన్నీ ఒకేసారి వాడొద్దు
వేసవి.. అందునా అధిక ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యాన ఇళ్లలో అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒకేసారి వినియోగించకపోవడమే మేలని ఖమ్మానికి చెందిన ఎలక్ట్రీషియన్ కె.ద్రోణయ్య చెబుతున్నారు. ఆయన సూచనల మేరకు గృహవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Mon, Apr 28 2025 01:13 AM -
" />
●తేమ, నీడతో మిద్దె, పెరటి తోటల రక్షణ
ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యాన మిద్దె తోటలు, పెరటి తోటల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎంవీ.మధుసూదన్ సూచిస్తున్నారు. తోటల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి.
Mon, Apr 28 2025 01:13 AM -
" />
●ఎండ, అల్ట్రా వైలెట్ కిరణాలతో చెడు ప్రభావం
ఉమ్మడి జిల్లాలో 41–44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతకు తోడు అల్ట్రా వైలెట్ కిరణాలు, వడగాలులు శరీరంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది.
Mon, Apr 28 2025 01:13 AM -
ముందు జాగ్రత్త్తే మందు
ఉమ్మడి జిల్లాలో నానాటికీ పెరుగుతున్న ఎండలు ● పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి అవసరం ● వాహనాలు, మొక్కల సంరక్షణా కీలకమే..●వాహనాల నిర్వహణలో
అప్రమత్తత
Mon, Apr 28 2025 01:13 AM -
ప్రభుత్వాస్పత్రుల్లో ఇన్సులిన్ కొరత
ఇల్లెందు: షుగర్ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే ఇన్సులిన్ ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. నెల రోజులుగా ప్రభుత్వాస్పత్రులకు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి రావడంతో బాధితులపై ఆర్థికభారం పడుతోంది.
Mon, Apr 28 2025 01:13 AM -
" />
‘ఏకలవ్య’ సిద్ధం!
నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ములకలపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్ భవన నిర్మాణం పూర్తయింది.8లో
●మూగజీవాలు జాగ్రత్త
Mon, Apr 28 2025 01:13 AM -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు.
Mon, Apr 28 2025 01:13 AM -
గ్రామాల్లోనే భూ రికార్డులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారం అనంతరం పూర్తి స్థాయి వివరాలతో కూడిన రికార్డులను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు.
Mon, Apr 28 2025 01:13 AM -
పోలీసులకు ప్రశంసా పత్రాలు
కొత్తగూడెంటౌన్: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ, గంజాయి రవాణాను అడ్డుకుంటున్న పోలీసులకు శనివారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేసి అభినందించారు.
Mon, Apr 28 2025 01:11 AM -
రజతోత్సవాలకు తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
మణుగూరు రూరల్ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివెళ్లారు.
Mon, Apr 28 2025 01:11 AM -
పిడుగు పడి రెండు ఎద్దులు మృతి
పెద్దకడబూరు: మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో ఆదివారం పిడుగు పడి చిన్న మాదన్న అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. బాధిత రైతు, స్థానికుల వివరాల మేరకు..
Mon, Apr 28 2025 01:11 AM -
" />
విదేశీ పక్షులకు ఆతిథ్యం
ఆత్మీయంనీరు ఉండే ప్రాంతంలో చేపల కోసం కొంగల నిరీక్షణ
Mon, Apr 28 2025 01:11 AM -
హంతకులను తక్షణమే అరెస్టు చేయాలి
● సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి
Mon, Apr 28 2025 01:11 AM -
ప్రాణం తీసిన విద్యుదాఘాతం
సి.బెళగల్: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బురాన్‌దొడ్డి గ్రామానికి చెందిన బోయ కాలప్ప (40).. సి.బెళగల్ గ్రామ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కనున్న బండల డిపోలో కట్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Mon, Apr 28 2025 01:11 AM -
మత్స్యకారులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారులను తీవ్రంగా మోసం చేస్తున్నదని జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బెస్త శ్రీనివాసులు తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Mon, Apr 28 2025 01:11 AM -
శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది.
Mon, Apr 28 2025 01:11 AM -
ఉరిమిన వర్షం.. పిడుగులా నష్టం!
అప్రమ్తతంగా ఉండాలి
Mon, Apr 28 2025 01:11 AM -
ఉగ్రవాదులను అంతం చేయాలి
కర్నూలు (టౌన్): ఉగ్రవాదులను అంతం చేయాలని పలువురు నేతలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు అన్నారు. అమాయకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ దేశంపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్నారు.
Mon, Apr 28 2025 01:11 AM